ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు
బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారంహనుమన్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. బోథ్ నియోజక వర్గంలోని నేరడిగొండ…