ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట లడ్డు ప్రసాదాన్ని అందజేసిన ప్రభుత్వ విప్
ముద్ర, ప్రతినిధి భువనగిరి :
హైదరాబాదులోని లోక్ సభ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల అయిలయ్య…