Take a fresh look at your lifestyle.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజాపాలన : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ వార్డులో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మున్సిపల్ చైర్మన్ వాణి భారత్ గౌడ్ మున్సిపల్ కార్మికుల తో కలసి చీపురు పట్టి చెత్తను ఊడ్చి తట్టలో ఎత్తి ఆటోలో పోశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.