వన మహోత్సవం శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వన మహోత్సవాన్ని అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
బుధవారం మినీ మీటింగ్ హల్ సమావేశం మందిరంలో డి ఎఫ్ ఓ సుధాకర్ రెడ్డి అధ్యక్షత న జరిగిన సమావేశం లో స్థానిక సంస్థ…