జనాభా లెక్కలను అధికారులు దిగ్విజయంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
2027 జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి ఎంతో కీలకం అని, అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి…