ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజాపాలన : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ…