Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట లడ్డు ప్రసాదాన్ని అందజేసిన ప్రభుత్వ విప్

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
హైదరాబాదులోని లోక్ సభ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల అయిలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
వేం నరేందర్ రెడ్డి గారిని కలసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
రాజ్యసభ ఎంపీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, శివ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.