Take a fresh look at your lifestyle.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: మాజీ ఎమ్మెల్యే పైళ్ల

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలలోబిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం 26 వ వార్డ్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి అభ్యర్థి చీమల రాజుని గెలిపించాలని వార్డ్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు ఆబోతుల కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ ఇంచార్జి సురేపల్లి రమేష్, కoచనపల్లి నర్సింగ్ రావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, కార్యదర్శి మాయ కృష్ణ, వార్డ్ అధ్యక్షుడు దండు కృష్ణ, గంధమల్ల మాతయ్య, దండు గిరి, కార్యకర్తలు, వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నా

Leave A Reply

Your email address will not be published.