పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తంగెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ లు గురువారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…