పోటీ చేసిన అన్ని చోట్లా కాంగ్రెస్ క్లిన్ స్వీప్- తమిళనాడు ఎన్నికల ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్…
- తమిళనాట రాహూల్ గాంధీకి ప్రజాదరణ పెరుగుతుంది
- ఊటీ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
- తేయాకు తోటల రైతుల ప్రయోజనాల పరిరక్షణ చర్యలు తీసుకుంటాం
- బిజెపి ఎత్తుగడలను తిప్పికొట్టండి
ముద్ర హైదరాబాద్ :
డి.యం.కే కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ…