ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడమే ధ్యానం
కోరుట్ల, ముద్ర: మనం ఉన్న స్థితి నుండి మానసికంగా ఉన్నత స్థితికి చేరుకోవడమే ధ్యానం అని హార్ట్ ఫుల్ నెస్, రామచంద్ర మిషన్ యోగ ట్రైనర్ హరికృష్ణ పేర్కొన్నారు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో…