జగిత్యాలలో ఘనంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ధర్మపురి ఎమ్మెల్యే, తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో బుధవారం జన్మదిన వేడుకలను ఘనంగా…