మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో ఇద్దరు హేమ హేమీలు
. హస్తం పార్టీ వైపు మొగ్గు చూపిన మున్సిపల్ పరిధిలోని ఓటర్లు
ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పోరులో ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే జరిగినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా…