రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి స్థల వితరణ -రూ.10 లక్షల ప్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన ఎన్నారై…
ముద్ర,మోత్కూర్:
ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మోత్కూర్ శాఖ భవన నిర్మాణానికి ఎస్ బి ఐ బ్యాంక్ వెనక శ్రీ భక్త మార్కండేయ ఆలయ సమీపంలో సుమారు రూ.10 లక్షల విలువ గల 104 గజాల తన సొంత స్థలాన్ని ఎన్నారై పోచం నారాయణ, హేమలత దంపతులు శనివారం రిజిస్ట్రేషన్…