Take a fresh look at your lifestyle.

ప్రజా కళాకారుడు జయరాజు ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి :

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా కళాకారుడు జయరాజ్ గారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారిని మంత్రి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.