మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదు
* మార్చిలోపు పాఠశాలల్లో నిర్మాణ పనులను
పూర్తి చేయాలి*
-కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఇంకుడు గుంతల ఏర్పాటు చేయకపోవడం పై కలెక్టర్ అసహనం
ముద్ర, నారాయణపేట ప్రతినిధి: మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదని అలాగే మార్చి లోపు జిల్లాలో…