ఇళ్ల నుంచి వచ్చే చెత్తను మున్సిపాలిటీ ఆటోలోనే వేయాలి – ఒకటో వార్డులో పర్యటించిన కలెక్టర్…
ముద్ర, నారాయణపేట:
ఇళ్లలో పోగు అయ్యే చెత్తను మున్సిపాలిటీ చెత్త సేకరణ ఆటోలలోనే వెయ్యాలని, ఆరుబయట పరిసరాలలో వేయవద్దని వార్డు ప్రజలకు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక సూచించారు.
సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో…