‘మెగా’ను కాపాడేందుకు హరీశ్ రావు పాట్లు..జాగృతి అధ్యక్షురాలు కవిత
మెగా కృష్ణారెడ్డి కోసమే నైనీ టెండర్లు
ఈ వ్యవహారంలో సృజన్ రెడ్డి చిన్న చేప
అవినీతి తిమింగలానికి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆవేదన
హరీశ్ రావును నమ్మి ఆయన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు
నేను కాంగ్రెస్ లో చేరను జాగృతి అధ్యక్షురాలు కవిత…