వీరశైవ యువ దళ్ నూతన కార్యవర్గం ఎన్నిక
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో నూతన వీర శైవ యువ దళ్
ప్రకటించారు.సమాజ సేవే లక్ష్యంగా యువతను ఒక్కటిగా తీసుకువచ్చే దిశగా ఈ కమిటీ ఏర్పాటైనట్లు వీర శైవ సమాజ పెద్దలు తెలిపారు.
గౌరవ అధ్యక్షుడిగా అగ్గనుర్ సంకేత్,…