కాంగ్రెస్ లో పదవుల పంచాయితీ…!
- పాలమూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక లో మల్లగుల్లాలు
- ఎమ్మెల్యే... డీసీసీ అధ్యక్షుని వర్గం మధ్య పోటాపోటి
- గాంధీ భవన్ కు చేరిన నగర అధ్యక్ష ఎన్నిక పంచాయితీ
- ఇప్పటికే పాలమూరులో రెండుగా చీలిన కాంగ్రెస్
- మళ్ళీ పదవుల కోసం…