రేపటితో ముగియనున్న పోటీ పరీక్షల ఉచిత శిక్షణ దరఖాస్తు ల స్వీకరణ….
సంగారెడ్డి ముద్ర ప్రతినిధి -ఈ నెల 22 లోగా టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ లో పో టీ పరీక్షల ఉచిత శిక్షణ కు దరఖాస్తు చేసుకోవాలి
-ఎస్సీ బిసి ఎస్టీ అభ్యర్థులు అర్హులు
- జిల్లా ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ అధికారి అఖిలేష్ రెడ్డి టీజీ ఎస్సీ…