నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దు _ఎస్కీ కనస్ట్రక్షన్ అండ్ దిమాలిశన్ వర్క్ షాప్ లో…
ముద్ర,హైదరాబాద్:
రోజురోజుకు పెరిగిపోతున్న పట్టణీకరణ నేపథ్యంలో పలు నిర్మాణాలతో పాటుగా కూల్చివేత వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, అక్రమంగా తరలిస్తున్న ఈ వ్యర్థాలు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పరిసరాల్లో, చెరువులు, కుంటలు, నాలాలు …