ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలన...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వెల్గటూర్ మండలంలోని స్థంభంపెల్లి గ్రామంలోని నిర్మాణంలో ఉన్న…