మెదక్ పట్టణంలో 60 కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన ఎస్పీ. డి.వి. శ్రీనివాస రావు
ముద్ర ప్రతినిధి, మెదక్:
నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. శనివారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ చైర్మన్,…