కుల దురహంకార దాడులను ఖండించండి -ఘటనకు బాద్యులైన నింధితులను ఖఠినంగా శిక్షించాలి
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు.
మోత్కూరు ముద్ర న్యూస్:
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో కులవివక్షత కారణంగా రజక కులస్థులపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఖండించాలని, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి…