నేరాల ఛేదనలో పోలీస్ జాగిలాల సేవలు కీలకం
శిక్షణ పూర్తి చేసుకున్న మెదక్ జిల్లాకు చెందిన పోలీస్ జాగిలాలు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మొయినాబాద్‌లోని ఐఐటీఏలో శిక్షణను పూర్తి చేసుకొని నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో జాగిలాలు పాల్గొన్నాయి. రెండు విభాగాల్లో శిక్షణ పొందిన ఈ జాగిలాల్లో…