మునగ తోటను పరిశీలించిన ఉద్యానవన అధికారిణి
మహాదేవపూర్, ముద్ర:
కూరగాయల సాగులో ముందున్న జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో రైతు ఐలక్క సాగు చేస్తున్న మునగ తోటను డివిజన్ ఉద్యాన శాఖ అధికారి వై.మణి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సరితతో కలిసి తోటను…