జగిత్యాలలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… జెండా ఎగరవేసిన మాజీ జడ్పీ…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడంతో…