డాటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయండి-సీఎం రేవంత్ రెడ్డి
భూ పరిహారం నిర్ణయంలో ఉదారంగా వ్యవహరించండి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
డాటా సెంటర్లకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు…