ధర్మా టీచర్స్ యూనిటీ క్యాలెండ్ ఆవిష్కరణ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ధర్మా టీచర్స్ యూనిటీ క్యాలెండ్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈఓ సత్యనారాయణ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిటియు కన్వీనర్ ఎర్ర సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన సిఫార్సులను సవరించి…