Take a fresh look at your lifestyle.

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం : జిల్లా విద్యాధికారి సత్యనారాయణ విద్యార్థినులకు రీయూజబుల్ సానిటరీ ప్యాడ్స్ పంపింణి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సేవలు అభినందనీయమని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ అన్నారు. రోటరీ క్లబ్ “ప్రాజెక్ట్ శక్తి ” కార్యక్రమంలో స్థానిక జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు సుమారు రీయూజబుల్ సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్బిఐ చీఫ్ మేనేజర్ లావణ్య రెడ్డి,
రోటరీ క్లబ్ అధ్యక్షులు పలుగుల ఆగేశ్వరరావు, కార్యదర్శి తవిటి వెంకన్న నారాయణ, ప్రాజెక్ట్ శక్తి అడ్వైజర్ గోపీనాథ్ రెడ్డి, రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ ప్రెసిడెంట్ గోవింద్ పుట్టి, తెలంగాణ రీజియన్ జాయింట్ సెక్రటరీ గడ్డం జ్ఞానప్రకాష్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.