ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి : మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి…
ముద్ర ప్రతినిధి, యాదాద్రిభువనగిరి :
ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని వీధి వ్యాపారులు, పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులు…