రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం : జిల్లా విద్యాధికారి సత్యనారాయణ విద్యార్థినులకు రీయూజబుల్ సానిటరీ…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సేవలు అభినందనీయమని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ అన్నారు. రోటరీ క్లబ్ “ప్రాజెక్ట్ శక్తి ” కార్యక్రమంలో స్థానిక జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు సుమారు రీయూజబుల్ సానిటరీ ప్యాడ్స్ పంపిణీ…