మల్కాజిగిరి,కాప్రా ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం
ముద్ర : మల్కాజిగిరి
శ్రీరామ నవమి సందర్భంగా మల్కాజిగిరి, కాప్రా, నాచారం, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో…