కార్మికులు బాగుంటేనే పట్టణం బాగుంటుంది..పారిశుధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరంలో మున్సిపల్…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కార్మికులు బాగుంటేనే పట్టణం బాగుంటుందని మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక చివరి…