వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్ జిల్లా.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డ్ నెంబర్ 6, పోలింగ్ స్టేషన్ 15 ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్..