మైనర్ బాలికపై అఘాయిత్యం -నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమాన -వివరాలు వెల్లడించిన…
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ వికారాబాద్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు…