బాలునిపై కుక్కల దాడి..బాలుని కన్ను గుడ్డు ఊడిపడింది
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని తారకరామ నగర్ లో హృదయ విధారక ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రియాంష్ అనే 3 సంవత్సరాల బాలునిపై కుక్కల దాడి చేయగా కన్ను గుడ్డు ఊడిపడింది.
గాయలతో అల్లాడుతున్న…