డిమాండ్ల సాధనకు హోరెత్తిన నిరసన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ధర్నా
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల సాధనకు కలెక్టరేట్ ఆధ్వర్యంలో టిజిఇజెఎసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నిరసనలు హోరెత్తాయి. ఉద్యోగ గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం…