Take a fresh look at your lifestyle.

సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ కు నిరాశే

  • క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

ముద్ర, న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు సుప్రీంకోర్టులోనూ నిరాశ తప్పలేదు.ఫార్ములా ఈ రేస్ కేసులో క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ సుప్రీంకోర్టు బుధవారంనాడు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.