డబ్బుల కోసం మెమోలు ఇవ్వని డిగ్రీ కళాశాల మెమోలు ఇప్పించాలని విద్యార్థుల విజ్ఞప్తి
ముద్ర ప్రతినిధి, మెదక్:*
30 వేలు చెల్లిస్తేనే డిగ్రీ, ఇంటర్, టెన్త్ మెమోలు ఇస్తామని చేగుంట శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ లో అదనపు కలెక్టర్ నగేష్ కు…