ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం.. మైక్రో బేవరేజెస్ అనుమతుల్లో మంత్రి కోటా మాయాజాలం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కుంభకోణాలకు కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ పాలనలో ఎక్సైజ్ శాఖలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆ శాఖలో ఓ ముఖ్యనేత, మంత్రి కోటా కింద ఈ అవినీతి జరిగిందన్నారు. బుధవారం హైదరాబాద్ లో…