Take a fresh look at your lifestyle.
Browsing Tag

Financial Help

మెకానిక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ముద్ర, గద్వాల: అయిజ మండలం చిన్నతండ్రపాడు గ్రామానికి చెందిన టూ వీలర్ మెకానిక్ బోయ సత్యం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా టూవీలర్ బైక్ మెకానిక్ సంఘం నాయకులు బాధిత కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించి, మృతి…

స్నేహితురాలి కి చిన్న నాటి స్నేహితుల చేయూత.

ముద్ర,మోత్కూరు: మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎస్ ఎస్ సీ బ్యాచ్ స్నేహితురాలు మహాలక్ష్మీ తల్లిదండ్రులు జినుకల చంద్రయ్య, వీరమల్లమ్మ మృతి చెందగా తోటి స్నేహితులు అండగా నిలిచారు. 2009-10 పదవ తరగతి పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు…