అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముద్ర : మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని కాలనీలలో డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు.మల్కాజిగిరి డివిజన్ బలరాం నగర్ కాలనీలో పలువురు జిహెచ్ఎంసి అధికారులు స్థానికులతో కలిసి…