బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తు
విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా వెల్దుర్తి కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మికంగా…