గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయండి -కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రానున్న గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేఎయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు.రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తో జరిగిన గోదావరి నది పుష్కరాల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం…