బంగారు పతకం రావడం గర్వకారణం
ముద్ర, కోరుట్ల;
అవధూత, దత్త పీఠాధిపతి పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి పవిత్ర కరకమలములచే గీత సత్సంగ్ వ్యవస్థాపకులు శ్రీ చీలమంతుల ఛత్రపతి గారికి బంగారు పతకం ప్రదానం కావడం పట్ల కోరుట్ల పట్టణంలో హర్షాతిరేకాలు…