బాయ్‌కాట్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ పాక్‌కు శ్రీలంక బోర్డు లేఖ
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ అంశంపై పాక్ తన వైఖరిని స్పష్టం చేసినప్పటికీ, ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ…