Take a fresh look at your lifestyle.

వార్డ్ సమస్యల పరిష్కార దిశ గా పని చేస్తా : కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వార్డ్ సమస్యల పరిష్కార దిశ గా పని చేస్తానని 13వ కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ అన్నారు.
సోమవారం వార్డ్ లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్తో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనిజ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం తో మున్సిపాలిటీ అభివృద్ధి కి కృషి చేస్తా అని హమి ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎండీ మజర్ పాషా, నరేష్, సభర్ కార్ వెంకటేష్, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.