ఎమ్మెల్యే దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి 40 వ వివాహ వేడుకల సందర్బంగా భాగంగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హేరేకార్…